telugu navyamedia

feb 23rd

ఫిబ‌్రవరి 23 మంగళవారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ ప్రమేయం లేకుండానే మాటపడవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి.