telugu navyamedia

father raped

క‌న్న కూతురిపై క‌సాయి తండ్రి అత్యాచారం..

navyamedia
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడుపున పుట్టిన కన్నకూతురి(5)పై కసాయి తండ్రి చినబాబు అత్యాచారం చేసాడు. చిన్నారి బాధ పడుతుండడంతో తండ్రి అరాచకం వెలుగులోకి వచ్చింది.