telugu navyamedia

Fan Compares Sonu Sood to Amitabh Bachchan for Helping Migrants

సోనూసూద్‌ని అమితాబ్‌తో పోల్చిన నెటిజన్… ఆయన రియాక్షన్…!

vimala p
లాక్‌డౌన్ స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తిండితిప్ప‌లు లేక ఇబ్బందులు పడుతున్న వ‌ల‌స కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు వేసి సొంత రాష్ట్రాల‌కి తరలించిన విషయం తెలిసిందే.