telugu navyamedia

fake documents case

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్..

navyamedia
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సీఐడీ కోర్టు రాత్రి బెయిల్ మంజూరుచేసింది. దీంతో శుక్రవారం అర్ధ‌రాత్రి అశోక్ బాబు విడుదల య్యారు. రూ.20 వేల పూచికత్తుతో కోర్టు