telugu navyamedia

Ex Minister Devineni Uma Supports Hero Ram And Doctor Ramesh

హీరో రామ్‌కు బెదిరింపులా… ఎందుకంత ఉత్సాహం జగన్ గారూ ? : మాజీ మంత్రి దేవినేని ఉమా

vimala p
ఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్, రమేష్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరో రామ్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.