telugu navyamedia

Etela Rajender Comments About Winning in Huzurabad Bypolls

హుజూరాబాద్ గెలుపుపై ఈటెల కీల‌క వాఖ్య‌లు..

navyamedia
హుజూరాబాద్​ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​.. గెలుపుపై స్పందించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోబాలకు గురిచేసిననా.. దేనికీ లొంగకుండా భారీ మెజార్టీతో