telugu navyamedia

elizabeth husband

ఎలిజబెత్ భర్త మృతి…

Vasishta Reddy
బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజిబిత్ భర్త డ్యూక్ ఫిలిప్ మరణించారు. ఇటీవలే 73 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే నవంబర్ 20, 1947లో వీరి వివాహం జరిగింది.