telugu navyamedia

ecet results

ఏపీ ఐసెట్‌, ఈ సెట్‌ ఫలితాలు విడుదల

navyamedia
ఆంధప్రదేశ్‌ ఐసెట్‌,ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. ఈసెట్‌ ఫలితాల్లో 29,904(92.53 శాతం).. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27 శాతం) మంది ఉత్తీర్ణత