telugu navyamedia

Disadvantages Involved in Having Multiple Bank Accounts

ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే కలిగే నష్టాలు…!

vimala p
బ్యాంక్ అకౌంట్‌ చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాల్సిందే. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొదడం వీలవుతుంది.