telugu navyamedia

Director Ram Gopal Varma reacts on Telangana Police Encounter

ఇలా వారిని శిక్షిస్తే సమాజం కుప్పకూలిపోతుంది… ఎన్‌కౌంటర్‌పై ఆర్జీవీ స్పందన

vimala p
దిశ కేసులో తాజాగా పోలీస్ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును