telugu navyamedia

Deepika finally removes her RK tattoo

బాయ్ ఫ్రెండ్ మాజీ కావడంతో టాటూను చెరిపేసి స్టార్ హీరోయిన్

vimala p
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రస్తుతం తన సినిమా ‘ఛపాక్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీపికా న‌టించిన ‘ఛపాక్’ జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.