telugu navyamedia

December 22 Horoscope

డిసెంబర్‌ 22, బుధవారం రాశిఫలాలు

navyamedia
మేషరాశి.. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదుర‌వుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధనం ఖ‌ర్చు అవుతుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి