telugu navyamedia

dec 24th

డిసెంబర్ 24 గురువారం దినఫలాలు : నూలు వస్త్రాల కొనుగోళ్ళు, స్థిరాస్తుల కొనుగోళ్లు

Vasishta Reddy
మేషం : భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. బంధు మిత్రులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.