telugu navyamedia

Daily Astrology Prediction Rasi Phalaludecember 24th

డిసెంబర్‌ 24, శుక్రవారం రాశిఫలాలు

navyamedia
మేషరాశి.. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటా, బయటా మీకు శ్రమ పెరుగుతుంది. బంధుల‌తో బంధువులతో ఆచితూచి వ్యవహరించ‌డం మంచిది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు.