telugu navyamedia

Cruel dad kills tot and blames his two year old toddler for this

13 రోజుల వయసున్న పసివాడిపై తండ్రి దారుణం… రెండేళ్ల కొడుకుపై నింద

vimala p
అమెరికాలోని మినియాపోలిస్‌కు చెందిన మైకేల్ ఆంథోనీ హెర్కెల్ అనే వ్యక్తి 13 రోజుల వయసున్న పసివాణ్ణి దారుణంగా కొట్టి, హింసించాడు. దీంతో ఆ పసికందు స్పృహ కోల్పోయాడు.