telugu navyamedia

Corona virus IndusInd Bank Relief Fund

కరోనా పోరుకు ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 30 కోట్ల విరాళం!

vimala p
కరోనా పోరుకు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్ 30 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తున్నదీ వెల్లడించలేదు.