telugu navyamedia

cool water

ఎండాకాలం వచ్చిందని కూల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు!

Vasishta Reddy
మన ఎప్పుడు మన శరీర ఉష్నోగ్రత కంటే.. కాస్త ఎక్కువగా వేడి ఉంటుంది.. అలానే ఉండాలి. ఆ వేడి మీదనే, మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది.