telugu navyamedia

Congress MLA Meet Trs KTR

కేటీఆర్‌తో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

vimala p
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేందుకు రెడీ అయ్యారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి