telugu navyamedia

commercial ads

13 ఏళ్ళ‌ త‌రువాత మ‌ళ్ళీ యాడ్స్‌లోకి చిరు రీ ఎంట్రీ .

navyamedia
మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాలు చేస్తూ యంగ్‌హీరోలకు దీటుగా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. అర‌డ‌జ‌ను సినిమాలు ప్ర‌స్తుతం చిరు లిస్ట్‌లోఉన్నాయి. ప‌లువురు ద‌ర్శ‌కుల‌కి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు.