telugu navyamedia

Comedian Srinivasa Reddy Father Rami Reddy Passed Away

నటుడు శ్రీనివాసరెడ్డికి పితృవియోగం

vimala p
ప్రముఖ నటుడు శ్రీనివాస రెడ్డి తండ్రి వై.రామిరెడ్డి కన్ను మూశారు. ఆయనకు 82 సంవత్సరాలు. జనవరి 24న రామిరెడ్డి మరణించగా ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు