telugu navyamedia

CM YS Jagan Good News Actor Ali

ఆలీకి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. వారంలో కలుద్దామని హామీ..!

navyamedia
టాలీవుడ్ టాప్ కమెడియన్ కు వైఎస్ జ‌గ‌న్ గుడ్ న్యూస్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ ఆలీని రాజ్య‌స‌భ‌కు పంపే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు స‌మాచారం అందుతుంది.