telugu navyamedia

CM KCR Elections Telangana

తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలు

vimala p
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.