నాకు, సురేఖకు మరో కొడుకు… హ్యాపీ బర్త్ డే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ : మెగాస్టార్
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని 26వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో

