telugu navyamedia

children playing

ఆడుకుంటున్న చిన్నారులపై కుప్పకూలిన రావి చెట్టు ..

navyamedia
తెలంగాణ‌లో ఖమ్మం జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది.. నగరంలోని బ్రాహ్మణ బజారులో ప్రమాదవశాత్తు ఓ భారీ రావి వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. చిన్నారులు క్రికెట్ ఆడుకుందామని రావి