telugu navyamedia

Child Injured Firing Terrorists Kashmir

కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు.. నలుగురికి గాయాలు

vimala p
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ జిల్లా దంగెర్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నలుగురిని వెంటనే