telugu navyamedia

Chattisgargh Encounter 5 Maoists Dead

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ హతం

vimala p
ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతం మరోసారి తుపాకుల మోటామోగింది. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో భారీఎత్తున