వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడి విషయంలో మానవ హక్కులు ఉల్లంఘించడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలను
టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడికి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగిందని, అలాంటి వ్యక్తిని బలవంతంగా