telugu navyamedia

Central Minister Kishan Reddy BJP

హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు: కిషన్ రెడ్డి

vimala p
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.