telugu navyamedia

Businessman Ramprasad murder case HYD

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు పై వీడిన మిస్టరీ

vimala p
హైదరాబాద్ లోని పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.