telugu navyamedia

Bihar Assembly Election Notification

నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్!

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబరు 29తో ముగియనుండి.