telugu navyamedia

Bharateeyudu 2 Movie Updates

మళ్ళీ పట్టాలెక్కబోతున్న “భారతీయుడు-2”

vimala p
గ‌తంలో అద్భుత‌మైన సినిమాలు తీసి ద‌క్షిణాదిలోనే అగ్ర‌ద‌ర్శ‌కుడు అనిపించుకున్న శంక‌ర్ ప్ర‌స్తుతం వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. పైగా సినిమా బ‌డ్జెట్‌ను విప‌రీతంగా పెంచేస్తాడ‌ని, సుదీర్ఘ‌కాలం పాటు షూటింగ్