telugu navyamedia

balakrishna 107 movie poster out

ఎన్టీఆర్​ శత జయంతి : బాల‌కృష్ణ సినిమా ఆప్డేట్‌..

navyamedia
ఆఖండ సినిమా త‌రువాత న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఎన్బీకే 107 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో షూటింగ్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది.