telugu navyamedia

Baba Ramdev

రాముడు ముస్లింలకూ పూర్వీకుడే..రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

యోగా గురువు బాబా రాందేవ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు ముస్లింలకు కూడా పూర్వీకుడేనని  బాబా రాందేవ్‌ అన్నారు. శుక్రవారం ఖేడా జిల్లా