telugu navyamedia

August 30

శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రత్యేకత

navyamedia
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల ఎనిమిదో సంతానం. శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు కృష్ణుడు. శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం కృష్ణ జన్మాష్టమి.