telugu navyamedia

astrlogy

నవంబర్ 9, సోమవారం దినఫలాలు… శుభ వార్తలు, ప్రయాణాలు

Vasishta Reddy
మేషం: హాస్టళ్ల సందర్శన, విహారయాత్రలకు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. అయిన వాళ్ళే మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచండి.