telugu navyamedia

Aravind Kejriwal Agriculture bills

వ్య‌వ‌సాయ‌ బిల్లులను వ్యతిరేకించిన కేజ్రివాల్‌

vimala p
కేంద్ర ప్ర‌భుత్వం రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ‌ బిల్లులను ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ మ‌రోసారి వ్య‌తిరేకించారు. ఈ బిల్లులు రైతుల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. బీజేపీయేత‌ర