telugu navyamedia

april 5th

ఏప్రిల్ 5 సోమవారం దినఫలాలు : శ్రమకు తగిన ప్రతిఫలం

Vasishta Reddy
మేషం : దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, వస్త్ర వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.