telugu navyamedia

Anil Kapoor reveals why he didn’t cast his vote at the Lok Sabha Elections 2019

ఎన్నికల ఫలితాలు… ఓటు ఎందుకు వేయలేదో వెల్లడించిన హీరో 

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా… గెలుపెవరిది అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. చాలామంది బాలీవుడ్ నటులు లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.