telugu navyamedia

Anchor Anasuya Bharadwaj Not Quitting Jabardasth Comedy Show

నో డౌట్ అప్పటి వరకూ నేనే జబర్దస్త్ యాంకర్ : అనసూయ

vimala p
“జబర్దస్త్” నుంచి యాంకర్ అనసూయ వెళ్ళిపోతుంది… ఆమె ప్లేస్‌లో హాట్ యాంకర్ మంజూష ఎంట్రీ ఇస్తుందట అంటూ వస్తున్న రూమర్స్‌పై యాంకర్ అనసూయ స్పందించారు. ఆమె మాట్లాడుతూ..