telugu navyamedia

Amravati protests

310వ రోజుకి చేరుకున్న అమరావతి నిరసనలు..

Vasishta Reddy
రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 310 రోజులు పూర్తిచేసుకుంది. రాజధాని గ్రామాల రైతులు,మహిళల నిరసనలు ఇంకా కొనసాగుతున్న ఉన్నాయి. అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికీ ఐదేళ్లు పూర్తయింది.