telugu navyamedia

America COVID-19 Covid Deaths New York

అమెరికాలో మరణ మృదంగం..నిమిషానికి ముగ్గురి చొప్పున మృతి!

vimala p
కరోనా కాటుకు అగ్రరాజ్యం అల్లాడుతోంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండడంతో అమెరికాలో మరణ మృదంగం మోగుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ నిమిషానికి ముగ్గురి చొప్పున ప్రాణాలను బలితీసుకుంటోంది.