telugu navyamedia

allu arjun visits venkatesh and varun tej movie f3

ఎఫ్‌-3 సెట్‌లోకి ఐకాన్‌స్టార్‌ సడెన్‌ ఎంట్రీ..

navyamedia
విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌-3’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.