telugu navyamedia

Ajoy Kumar Pcc cheif Resign

జార్ఖండ్ పీసీసీ చీఫ్ అజోయ్ కుమార్ రాజీనామా

vimala p
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జార్ఖండ్ చీఫ్ అజోయ్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.