చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు..ఆ తరువాత విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది. టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ జంట సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా
తమిళ హీరో ధనుష్, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ