విశ్వక్‌సేన్ హీరోగా నటించిన “హిట్” మూవీ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా.. హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు.
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడి చేస్తుంటాడు అడవి శేష . ఈ తరహా సినిమాలకు అడవిశేష్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. క్షణం, గూఢాచారి వంటి