telugu navyamedia

Actor Puneeth Rajkumar dies of heart attack

స్వ‌ర్గంలో తండ్రిని క‌లిసిన పునీత్ రాజ్‌కుమార్‌..

navyamedia
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం అభిమానులు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. వేలాది మంది అభిమానులకు గుండె కోత మిగిల్చి భువి నుంచి దివికేగారు..