తిరుపతి కోర్టుకు హాజరైన కలెక్షన్ కింగ్ మెహన్‌బాబు మెహన్‌బాబుతో కోర్టుకు హాజరైన విష్ణు, మనోజ్ 2019లో ఎన్నికలు కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు విద్యార్ధులపై పోరాడితే నా
తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందిన పిల్లలకు ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’లో ఫీజుల్లో స్కాలర్ షిప్ ఇవ్వనున్నామని అని విలక్షణ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు వెల్లడించారు.