ఆర్టికల్ 370పై వస్తున్న తొలి సినిమా “ఆపరేషన్ గోల్డ్ ఫిష్”
వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి ఆర్టికల్ 370 అంశాన్ని స్పృశిస్తూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆది సాయికుమార్,