telugu navyamedia

A biopic of Ram Gopal Varma : Motion poster of Ramu part-1

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ఫస్ట్ లుక్

vimala p
బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలుగా నిర్మించబోతోంది. 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది.