telugu navyamedia

5 days CBI Custody Chidambaram Court |

చిదంబరానికి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ

vimala p
ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.